పక్కా ప్రణాళిక తో భార్యను కడ తేర్చిన భర్త…పోలీసులు నిర్ధారణపెళ్లి చేసుకొని ….ముచ్చటగా అయిదు నెలలు పూర్తి అయ్యింది … చేతికి పెట్టుకున్న గోరింటాకు చెరగలేదు …. కాల్ల పారాణి పోలేదు …అంతలోనే గోరం జరిగిపోయింది ….ఇంటికి కూతవేటు దూరంలో శవమై పడి ఉంది అనూష … విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో …. వివాహిత అనుమానస్పద మృతి మిష్టరీ వీడింది …అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని … ఏడు అడుగులు నడచే భర్త … యమ కింకరుడై ప్రాణం తీస్తాడని ఆమే కాదు …. ఎవరూ ఊహించలేదు ….. స్నేహితులే … ఆమెను వేదిస్తున్నారనేటట్లుగా … వాల్లే చంపేసారనే విదంగా … ఇటు మృతి రాలి కటుంబ సభ్యులు ను , బందువులను … అటు అదికారులను సైతం తప్పు తోవ పట్టించి …. చివరకు చట్టం చేతిలో చిక్కి అడ్డంగా బుక్కైపోయాడు ఘరానా భర్త ….ఎంతటి తెలివైన వాడైన చివరకు చట్టంముందు తలదించాల్సిందే …. Spread the love టపా నావిగేషన్ గుర్తు తెలియని మృతదేహం విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో దంపతులు మృతి