విద్యార్థులకు బ్యాగ్ షూస్ బెల్ట్ పంపిణీ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ

“తేది, 23/7/2024,మంగళవారం చీపురుపల్లి పట్టణం లో  RDO పక్కనే వున్న రామాంజనేయు కాలనీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ కార్యక్రమం    చీపురుపల్లి పట్టణం  రామాంజనేయు కాలనీ హైస్కూల్ లో పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ చేసిన ఎంపీపీ ప్రతినిధి, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,పట్టణ పార్టీ అధ్యక్షులు పతివాడరాజారావు చేతులు మీదుగా విద్యార్థులకు బ్యాగ్ లు,బుక్స్, షూస్ అందించారు,                    ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యా వ్యవస్థ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారు అని తెలిపారు, ఇంగ్లీష్ మీడియం కానీ మధ్యాహ్నం భోజనం కానీ, నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి కానీ 8 వతరగతి విద్యార్థులుకు ట్యాబులు కానీ ఇలా చాలా చేసారు అని ఆంధ్రప్రదేశ్ లో చీపురుపల్లి బాయ్స్ హై స్కూల్ లో ఫస్ట్ AI (ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ )టెక్నాలజీ ల్యాబ్ పెట్టారు అని విద్యార్థులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు,స్కూల్ లో ఏ సమస్యలు వున్న తప్పకుండా ఆ సమస్య పరిష్కారo కోసం మేము ఎప్పుడు కృషి చేస్తామని తెలిపారు మాజీ ముఖ్య మంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ లో తెచ్చిన ఈ విప్లవత్మక మార్పులు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని కోరారు, కార్యక్రమం లో ఎంపీపీ ప్రతినిధి, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,పట్టణ పార్టీ అధ్యక్షులు పతివాడరాజారావు ఎంపీటీసీ గిరిడి రామదాసు, ఎంపీటీసీ ప్రతినిది కోరుకొండ దాలయ్య,కో అప్షన్ సభ్యుడు ముజకీర్,వార్డ్ మెంబర్స్ మీసాల పోలీస్, ఇప్పిలి కృష్ణ, కర్ణపు ఆది,రౌతు పైడిరాజు,గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, వేంపడాపు నీలకంఠం,మీసాల సీతారాం, యల్లింటి శివ, ప్రభాత్ కుమార్,వినోద్, వెంకీ, సోమేశ్, దన్నాన సత్యం, నాగచైతన్య హై స్కూల్ HM కంది గోపి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *