పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ రాజు

*పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ రాజు*

*తిరుపతి జిల్లా, 12 నవంబర్ 2026:*

తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు రాజాం నియోజకవర్గ పరిశీలకులు గౌరవనీయులు *కె.వి. సూర్యనారాయణ రాజు (పులి రాజు) గారు శ్రీమతి వెంకట తిరుపతి దేవి గారు*, కుటుంబ సమేతంగా తిరుమల *శ్రీ వేంకటేశ్వర స్వామివారిని* దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు తన కుమారుడు యువ నాయకులు మరియు AA Constructions మేనేజింగ్ డైరెక్టర్ *కె. హర్షవర్ధన్ రాజు గారు, శ్రీమతి ప్రియాంక గారు, వెంకటపతి రాజు గారు, శ్రీమతి శ్రీదేవి గారు* కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి