విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామం వినాయక కాలనీ లో ఓవర్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం….
వివరాల్లోకి వెళ్తే గుర్ల సబ్స్టేషన్ పరిధి సంబంధించిన220కేవీపీ లైన్ గరివిడి వినాయక కాలనీ మీదుగా విజయనగరం పులబాగ్ కాలనీ కి సప్లై వెళ్తున్న లైనే ఇది వకే ఫోలికి 33 కేవీపీ మరియా11kvp వెళ్లడంతో వర్షం ఉరుములు పడినప్పుడు ఓవర్ కరెంటు వచ్చిటీవీలు ఫ్యాన్లు కలిపోవడం జరుగుతుంది …
గతంలో ఓవర్ కరెంట్ వలన ఇద్దరు వ్యక్తులు మరనిచ్చడం జరిగిందని దానిమీద పెద్దయెత్తున నిరసనలు ధర్నాలు చేయడం జరిగింది అప్పట్లో అధికారులు ఫోల్ ని మారుస్తామని చెప్పి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు గాని మార్పులు చేయకపోవడంతో ఈరోజు మధ్యాన్నం మరలా ఓవర్ రావటంతో టీవీ లు ఫ్రిజ్ లు ఫాన్స్ కాళీ పోవడంతో అక్కడ కాలనీ వాసులు ఆందోళనలు చేయడంతో సంబంధించిన అధికారులు వచ్చి సర్ది చెప్పి ప్రయత్నం చేయగా కాలనీ వాసులు తిరగబడంతో ఉటాయించిన అధికారులు …
ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో అందోళన బాటపడతామని హెచ్చరించారు…..