*జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు చీపురుపల్లి(పాలవలస గ్రామం) నుండి కాలి నడక ద్వారా ప్రయాణం ప్రారంభించిన V. Sriramulu Palavalasa గురుస్వామి మరో ఇద్దరు స్వాములు సుమారు 1480 KM లను 55 రోజులుగా నడుస్తూ నేడు ఎరుమేలి దర్శనం పూర్తి చేసుకొని ఆగస్టు 17 న శబరిగిరివాసు ని దర్శనం చేసుకొని తిరిగి వస్తూ గరివిడి లో పైడి నాయుడు గురుస్వామి, సాధన (నాగరాజు ) గురుస్వామిల పీఠాన్ని పీఠంలో అయ్యప్పస్వామివారిని దర్శించుకున్నారు వాళ్ల ముగ్గురిని పూలమాలు సాలువాతో పైడి నాయుడు గురుస్వామి గారు సన్మానం చేశారు.