విజయనగరం జిల్లా….
రాజాం బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు….
వివరాల్లోకి వెళ్తే రాజాం కు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు విజయనగరం నుండి రాజాం వస్తుండగా గరివిడి మండలం అప్పన్న వలస సమీపంలోబైకును అపి మొకంపై కారం చల్లి రాడ్ తో దాడిచేయడంతో గాయాలతో క్రింద్ద పడినవారిపై గన్ తో బెదిరింపులు చేసిన గుర్తు తెలియని దుండగులు…
సమాచారం అందుకున్న పోలీసులు చేతులకి తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు.
సంఘటనపై విచారణ చేపడుతున్న రాజాం ,గరివిడి పోలీస్ సిబ్బంది…….