విజయనగరంజిల్లా……
 అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల గంజాయి ముడిదాం లో దొరకడంతో ఉలుక్ పడ్డ నియోజకవర్గ జంత్తా….
     చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం  మండలం ఉటపల్లి, గెదల మర్రివలస వద్ద 10  సమయంలో  బుదారవలస ఇంచార్జ్ ఎస్ ఐ,బి.లోకేశ్వరరావు మరియూ వారిసిబ్బంది తో మాటు వేసి ఆటోలో తరలిస్తున్న 15 కేజీల గంజాయి ని  5 గురిని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బంది,
         ఈ5గురు  స్నేహితులు వీరు దూరలవాట్లకు బానిసలై డబ్బులకొరకు గంజాయి అమ్మడంవలన డబ్బులు ఎక్కువగా ఆర్జించ్చవచ్చని నిర్ణయించుకొని సాలూరు టెన్ సుంకర గ్రామం కొనుగులు చేసి   ఊటపల్లి  , గెదల మర్రివలస మీదుగా వస్తుండగా బుదారవల పోలీసుస్టేషన్ ఇంచార్జ్ బి,లోకేశ్వరరావు వారిసిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఆటో వాహన దారుడు  వారి అనుచరుల  అనుమానస్పదంగా వ్యవహరిస్తున్న తీరును పరిశీలించిన ఎస్ ఐ  ఆటో ని తనికిచేయగా అందులో గంజాయి ఉండడంతో  ఆటోను , మరియూ వారితో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి,బొబ్బిలి డి ఎస్పీ శ్రీనివాసరావు,చీపురిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్  బి,లోకేశ్వరరావు ఆధ్వర్యంలో కేస్ నమోదు చేసి రిమాండు కు పంపినట్లు తెలిపారు…
   అనంతరం బొబ్బలి డి ఎస్పీ  శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్ ఐ లోకేశ్వరరావు ని వారి సిబ్బందిని అభినదిస్తూ యెస్ ఐ కి వారిసిబ్బందికి  జిల్లా ఎస్పీ వారినుండి తగు పారితోషకం అందజేస్తామని తెలిపారు….





 
             
                                         
                                        