*
విజయనగరం జిల్లా*
గుర్ల మండలం ఫకీరు కిట్టిల్లి గడిగెడ్డ రిజర్వాయర్లో ఆదివారం కావడంతో* విద్యార్థులు, యువకులు, తాకిడి*
*రిజర్వాయర్ లోపల ప్రమాద స్థాయికి నీటిమట్ట దిగి స్నానాలు చేస్తున్న యువతి, యువకులు,*
*గత సంవత్సరం స్నానాలకి దిగి చనిపోయిన ఘటన చోటు చేసుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు