ఈరోజు చీపురుపల్లిలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గా నియమితులైన *శ్రీ గెద్దె బాబురావు* గారిని వారి క్యాంప్ కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులాపల్లి నారాయణరావు* గారు నియోజకవర్గ నందమూరి సేవా సంగమ్ అధ్యక్షులు *శ్రీ ముసలకంటి లక్షణరావు* గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి దుస్సాలువతో శత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
