విజయవాడ లో నోవోటెల్ హోటల్ లో *National consultation on Counter Enabled Human Trafficking(CEHT)* కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ప్రోగ్రామ్ లో స్త్రీ, *శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి గారు స్వాగత ప్రసంగం ఇవ్వడం జరిగింది*..ఈ కార్యక్రమం లో సంధ్యారాణి గారి తో పాటు గౌరవ *హోం మంత్రి అనిత గారు*,*DGP ద్వారకా తిరుమల రావు గారు*, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి *సూర్యకుమారి గారు*, ఐటీ సెక్రటరీ *సౌరభ్ గౌర్ గారు*, U.S కన్సులేట్ జనరల్ *లార్సన్ గారు* మరియు ప్రజ్వల స్థాపకురాలు *సునీత కృష్ణన్* గారు పాల్గోనడం జరిగింది…