ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిన.. *నాగులాపల్లి*
ఈరోజు గుర్ల మండలం పోలయవలస గ్రామంలో యువత ఆధ్వర్యంలో జరుగుతున్న *దసరా మహోత్సవాలు* సందర్బంగా 38వ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి శ్రీ దారపురెడ్డి అప్పారావు గార్లు కలిసి నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించి. ఈరోజు నుండి దసరా వరకు కూడా ప్రతి రోజు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు. అలాగే. మహా అన్నదానం. కార్యక్రమం జరుగును. అలాగే ఈ ప్రతి రోజు కూడా మహిళలతో ప్రత్యేక కుంకుమ పూజలు జరుపబడునని తెలిపారు.