సాలూరు బైపాస్ రోడ్ నందు శ్రీ సాలూరు పట్టణ సిఐ గారు వాహనదారులతో ,హెల్మెట్ వాడక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలియపరుస్తూ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా కాపాడుతుందని తెలియపరుస్తూ హెల్మెట్ వాడకం గురించి తగు జాగ్రత్తలు సూచనలు చేయడమైనది.