సాలూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ డ్రైవ్లో మద్యం సేవించి వాహనం నడిపిన 7 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశామని
నమోదైన కేసుల్లో నిందితులను గౌరవనీయ న్యాయస్థానం Judicial First Class Magistrate Court, Saluru ముందు హాజరుపరచగా, గౌరవనీయ మేజిస్ట్రేట్ గారు ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున
మొత్తం 7 కేసుల్లో కలిపి రూ.70,000/- జరిమానా విధించబడినదని.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని సాలూరు టౌన్ పోలీసు శాఖ వాహనదారులకు హెచ్చరిచారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని సాలూరు పట్టణ పోలీసులు తెలిపారు.
