మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు.