తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం, గర్భం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఈరోజు ఉదయం మెరకముడిదాం మండలం గర్బం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ..

ప్రతి ఒక్క కార్యకర్త వంద రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటే 5 లక్షల రూపాయల వరకు వారికి జీవిత బీమా ఉంటుందన్నారు.

ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారు వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

కార్యకర్తకు పట్టం కట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.

ఈరోజు నుంచి 2 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకొని పార్టీ అభివృద్ది కొరకు కృషి చేయాలన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి