వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు

వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు



*వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు*

చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పాండ్రంకి రాము తన  బైక్ పై గ్రామం నుండి చీపురుపల్లి వస్తుండగా మార్గమద్యం లో యాక్సిడెంట్ అయి విజయనగరం హాస్పిటల్లో చికిత్స చేయించుకుని తిరిగి గ్రామానికి వచ్చిన సందర్భంగా చీపురుపల్లి మండలం నాయకులు మాజీ జడ్పీటీసీ మీసాల వరహానాయుడు, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు ప్రస్తుత జడ్పిటిసి ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు రాము స్వగృహం కెళ్ళి పరామర్శించారు  జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నాయకులు  ఎంపిటిసి ప్రతినిధి కోరుకొండ దాలియ్య, శివాలయం డైరెక్టర్ ప్రభాత్ కుమార్, మహంతి మురళి, డబ్బాడ ఆనంద్, గణపతి, పేకపు ప్రసాద్, నాగచైతన్య పర్ల వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి