*జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగిరి*
గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ, అందులో భాగంగా ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుళ్ళవలస గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు స్థానిక జనసైనికులతో కార్యక్రమం నిర్వహించి సభ్యత్వాలను చేపించిన జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు
జనసేన పార్టీ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం




