చీపురుపల్లి నియోజకవర్గం
గరివిడి మండల హెడ్ క్వార్టర్స్ లో గల జే. టైప్ రోడ్డు లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారి సహకారంతో వచ్చిన 300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు.
ఈ కార్యక్రమంలో గరివిడి మండలానికి చెందిన టిడిపి కూటమి ముఖ్యనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






