ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన6 గురు లబ్ధిదారులకు ₹3,62,917 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ఆరు చెక్కులను అందజేసారు. దివాకల తులసి ₹49,258 (11వ వార్డు చిన్నహరిజణపేట, సాలూరు) బొట్టా గౌరీ శంకరరావు ₹30,700 (మోసురు ,పాచిపెంట) నీలిరోతూ ప్రశాంత్ ₹85,000 (బడెవలస , మెంటాడ ) కోట శేషగిరిరావు ₹1,00,317 ( పనసభద్ర, మక్కువ ) చింత వాసుదేవారు ₹47,642 ( 7వ వార్డ్ గాంధీనగర్, సాలూరు) వానపల్లి రమణమ్మ ₹50,000 ( 21వ వార్డ్ v తెలగవీధి , సాలూరు ) మొత్తం ₹3,62,917 విలువైన చెక్కులు లబ్దిదారుల చేతికి మంత్రి అందచేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆనారోగ్య సమస్యల సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు. Spread the love టపా నావిగేషన్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఏనుగు కొండ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం