విశ్వభారత్ సేవా ట్రస్టు

విశ్వభారత్ సేవా ట్రస్టు

ఈరోజు జరిగిన విశ్వభారత్ సేవా ట్రస్టు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గరివిడి కల్చరల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంబాల శివ మాట్లాడుతూ,  గరివిడి సంపద, సంస్కృతి, పూర్వవైభవం తేవడానికి, గరివిడి లో పుట్టి పెరిగి, ఎక్కడ ఎక్కడో స్థిరపడిన అందరిని, ఒక తాటి మీదకి తేవడానికి, *రీ యూనియన్ ఆఫ్ గరివిడి* అని గ్రూప్ ఏర్పాటు చేసి, అందరిని కలుపుకొని, గరివిడి పూర్వ వైభవం ఇప్పటి తరానికి తెలియజేయాలని, ఒక సంకల్పం తో ముందుకు వెళ్తాం అని, ఈ మహత్తర కార్యక్రమం విశ్వ భారతి సంస్థ ద్వారా, వారి సహకారం తో వెళ్తాం అని తెలియజేశారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి