చీపురుపల్లి లో నాకాబందీ కండక్ట్

చీపురుపల్లి లో నాకాబందీ కండక్ట్

విజయనగరం జిల్లా….

ఈ రోజు సాయంత్రం చీపురుపల్లి టౌన్ , గరివిడి లో  చీపురుపల్లి, రాజాం సర్కిల్ పోలీసు లు సుమారు 70 మంది తో 9 పాయింట్స్ లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ S.రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. శంకరరావు గారి ఆధ్వర్యం లో నాకాబందీ కండక్ట్ చేయటం జరిగింది.
ఈ సందర్భంగా ప్రతి వెహికల్ ను చెక్ చేసి హెల్మెట్ లేని వారు హెల్మెట్ పెట్టుకోవాలని , మైనార్ డ్రైవర్ ను ఐడెంటిఫై చేసి వారికి కౌన్సిలింగ్ చేయటం,
రికార్డులు లేని వెహికల్ ను సీజ్ చేసి అనంతరం రికార్డు లు వెరిఫై చేసి అనంతరం వెహికిల్ ను అప్పచెప్పటం , ఎవైనా అన్ వాంటెడ్ మెటీరియల్ ను సీజ్ చేస్తున్నట్లు, డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారినీ పట్టుకొని వారిపై కోర్టు లో ఛార్జ్ షీట్ పెట్టటం ద్వారా
ఆక్సిడెంట్ నీ తగ్గించటం,
అనుమానితులను పట్టుకోవటం ద్వారా శాంతి భద్రత లకు సంబంధించి చర్యలు తీసుకోవతాము జరిగింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి