కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం 

కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం 

కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం                                                                                                                                                                                                                                                                         అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలీ, రవ్వలగూడలోనున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు మార్చి 4వ తేదీన జరగబోయే తన రెండవ కుమారుడు *వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం.చాణక్య* గారి శుభలేఖ పత్రికను ఈరోజు సాలూరు పట్టణంలో  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ పీడిక.రాజన్నదొర*  నివాసంలో అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రేగం.మత్స్యలింగం  మర్యాద పూర్వకంగా కలిసి అందజేశారు.ఈ సందర్భంగా  *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* తో కాసేపు మాట్లాడుతూ తన కుమారుని చాణక్య వివాహవేడుకకు తప్పకుండా హాజరై వారి అమృత హస్తాలతో అక్షింతలు వేసి నూతన వధూవరులు చాణక్య వెడ్స్ అశ్వినిలను ఆశీర్వదించమని కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి