*జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగిరి* గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ, అందులో భాగంగా ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుళ్ళవలస గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు స్థానిక జనసైనికులతో కార్యక్రమం నిర్వహించి సభ్యత్వాలను చేపించిన జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులుజనసేన పార్టీ కార్యాలయం చీపురుపల్లి నియోజకవర్గం Spread the love టపా నావిగేషన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా కూటమి ప్రభుత్వం