గుర్ల గ్రామంలో డయేరియా

గుర్ల గ్రామంలో డయేరియా

చికిత్స పొందుతున్న వారిని  పరామర్శించిన మంత్రి  కొండపల్లి శ్రీనివాస్

_గుర్ల గ్రామంలో డయేరియా  వ్యాపించడం ఆరోగ్యంతో  బాధపడుతున్నా వారిని ZPHS ఫాఠశాలలో  చికిత్స పొందుతున్న వారిని  పరామర్శించిన మంత్రివర్యులు  *కొండపల్లి శ్రీనివాస్* గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి *కిమిడి రామ్ మల్లిక్ నాయుడు*  గారు

_ఈ సందర్బంగా వైద్య, రెవిన్యూ,  పంచాయతీ రాజ్ మరియు TWS&S అధికారులతో మాట్లాడి డయేరియా వ్యాధిని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, త్రాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడమైనది.._
 
_ ఎక్స్ ఎంపీపీ వెన్నీ సన్యాసినాయుడు గారు, ex zptc కిరణ్ రాజు గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ చనమల మహేశ్వర్ రావ్ గారు, గుర్ల మండల ముఖ్య నాయకులు ఎక్స్ సర్పంచులు ఎక్స్ ఎంపిటిసి లు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి