పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు ఇంటి గోడ నల్ల శంకర్రావు పై పడి మృతి చెందడం జరిగింది. సాలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు