*ఇలా అయితే ఎలా*??? *ఏది నిజం*?? *ఏది అబద్ధం*
* *ఏమిటి ఈ పూస నాటకం* *ఇలాగైతే ఎలా???*
* *కేవలం పదవి కోసమే డ్రామాలు మాని పోటీ చేయుచున్న అభ్యర్థుల మాటలు ఎంత వరకు నిజం ఎంతవరకు అబద్ధం*
*స్థానిక సర్పంచ్ ఎన్నికలు పార్టీలకతీతంగా!!! జరిగినప్పటికీ కూడా!!! ఆయా పార్టీల మద్దతు తో సర్పంచులుగా??? వార్డు నెంబర్లుగా??? పోటీ చేయడం మనేది యదార్థం*
*అయితే ఇలాంటి సందర్భంలో రేపు అనగా గురువారం జరుగునున్న సర్పంచ్ ఎన్నికల్లో కొమరాడ పంచాయతీకి సంబంధించి తొమ్మిదో వార్డుకి కి సంబంధించి ఒక యదార్థ సంఘటన గురించి సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ఓటర్లకు తెలియజేసేందుకు మాట్లాడుతూ*
*కొమరాడ పంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉండగా* *అందులో 9 వ వార్డుకి న సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి పోటీ చేయనున్నారు* *అయితే గతంలో ఇదే వార్డులో కొల్లి సాంబమూర్తి ఒక్కసారి పోటీలో గెలవగా* *రెండుసార్లు* *ఏకగ్రీవంగా ఎన్నుకోవడం* *జరిగిందిఅయితేఇప్పుడు జరుగుతున్న సర్పంచ్* *ఎన్నికల్లో 9వార్డు నెంబర్ కి గట్టి పోటీ ఇస్తామంటూ??? వైయస్సార్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి. నీ 10వ వార్డులో ఉన్న వ్యక్తిని తెచ్చి 9 వార్డులో పోటీ చేయించగా??* *ఇంకోవైపు 9 వార్డులో*
*జనసేన పార్టీ నుండి ఒక అభ్యర్థి నీ ఎక్కడో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని అర్జెంటుగా తీసికొచ్చి పోటీ చేయించడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో 9 వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థిని పోటీలో విరమించుకోవడం జరిగింది* *అయితే పోటీ చేయొద్దు అనడం ఎవరికి హక్కు లేదు కాకపోతే* *ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వైయస్సార్ పార్టీ నాయకులు మాత్రం మేము 9వ వార్డులో మా అభ్యర్థిని పోటీ చేయించలేదని *పోటీ చేసిన వ్యక్తి మా పార్టీకి సంబంధం లేదని నాతో కొంతమంది వైయస్సార్ పార్టీ నాయకులు బహిరంగ చెప్పడం జరిగింది* *అలాగే జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా మా పార్టీతో సంబంధం లేదని మండల కేంద్రంలో కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా నాతో చెప్పడం* *జరిగింది* *అయితే ఒకవైపు వైయస్సార్ పార్టీ మరియు జనసేన పార్టీలతో సంబంధం లేదని ఒకవైపు కొంతమంది నాయకులు చెపుతున్న నేపథ్యంలో* *నేను వైఎస్ఆర్ పార్టీ* *తరఫున పోటీ* *చేయుచున్న అని ఒక అభ్యర్థి నేను జనసేన పార్టీ తరఫున పోటీ* *చేయుచున్నానని*
*ఒక అభ్యర్థి చెప్పుతున్న* *నేపథ్యంలో రెండు పార్టీలకు* *సంబంధించిన అభ్యర్థులుగా ఆయా పార్టీల నాయకులు ప్రకటించారా* *???
*లేదా*
*బయటికి ఒకలా??? లోపల ఒకలా?? పోటీ చేయుచున్న అభ్యర్థుల విషయంలో మాట్లాడుతున్నారా?? అనే విషయాన్ని పత్రిక ద్వారా ఆయా పార్టీల అధిష్టానం ఓటర్ లకు తెలియజేయాలని సిపిఎం పార్టీగా కోరుచున్నాం ఎందుకంటే పోటీ చేయుచున్న అభ్యర్థులు ఒకలా?? మాట్లాడుతుంటే ఆయా పార్టీలో ఉన్న మరి కొంత మంది నాయకులు ఆ పోటీ చేసిన అభ్యర్థులతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుతుంటే ఎవరు మాట నమ్మాలి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా!?? ఉందని ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ మరియు జనసేన పార్టీ అధిష్టానానికి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం* *ఇలాంటి సందర్భంలో మీరు రాజ్యాంగపరంగా వస్తున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా??? ఎక్కడైనా?? పోటీలు చెయ్యొద్దు అనడం ఎవరి తరం కాదు కాకపోతే పోటీ చేసిన వారు నేను మా పార్టీ తరఫున పోటీ చేయుచున్నాము అంటున్నారు కానీ అదే పార్టీలో ఉన్న కొంత మంది నాయకులు మాత్రం మా పార్టీలతో సంబంధం లేదని చెపుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఓట్లేసిన ఓటర్లకు ఖచ్చితమైన సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా?? ఉందని ఈ సందర్భంగా రెండు పార్టీల అధిష్టానానికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం* *ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ అంటే ప్రజల పార్టీ ఓడిన గెలిచిన ప్రజల సమస్యల పైన ఎల్లవేళలా?? పోరాడుతున్న పార్టీ*
*కాబట్టి ఓటేసే ప్రతి వ్యక్తికి తెలియజేసిందేమనగా ఎవరో ఏదో ఆశ సూపి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి* *ఎవరి మాటలకు వినకున్న ఎవరు ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా మీ కు అందుబాటులో ఉండే* *విధంగా మన గ్రామం అభివృద్ధి కి ఆలోచించే వ్యక్తిని మీరు మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపించాలని ఆ విధంగా ఓట్లేసే ప్రతి ఒక్కరు ఆలోచించాలని నా యొక్క ఈ చిన్న మనవి*

ఇట్లు
*కొల్లి సాంబమూర్తి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొమరాడ*
*9010932251*
🙏🙏🙏🙏🙏🙏🙏