చీపురుపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ బాలుర మరియు డిగ్రీ కళాశాల సామాజిక బాలుర వసతి గృహంలో గల వసతులను పరిశీలిస్తూ
విద్య, త్రాగునీరు,ఆరోగ్యం మరియు ఆహారం వంటి పలు అంశాల మీద విద్యార్థులతో మాట్లాడి వారికి కావలసిన సదుపాయాలను సత్వరమే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ రామ్ మల్లిక్ నాయుడు గారితో పాటు
ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్
రాష్ట్ర ప్రచార కమిటీ శ్రీ కోట్ల కృష్ణ . పాల్గొనడం జరిగింది