విజయనగరం జిల్లా.
చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో లో గల శ్రీ వేద జూనియర్ కాలేజీ లో చీపురుపల్లి అగ్ని మాపక శేఖ యెస్ ఐ హేమసుందర్ కాలేజ్ విద్యార్థుల కు ఫైర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఫైర్ ఐనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహాలు సూచనలు ఇచ్చారు ఫైర్ ఐనప్పుడు మొదటిగా అగ్ని మాపక శాఖ కు సమాచారం ఇవ్వాలి ఫెయిర్ అయిన దగ్గరలో ఉన్న ఎక్సటింగీయూసర్ లేక నీరును దగ్గర ఉన్న ఇసుకను వాడాలి అక్కనుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి అనితెలిపారు ….
కానీ ఇప్పుడున్న స్కూల్ లోగాని కాలేజ్ లలోగాని ఎటువంటి ఫైర్ ఎక్కుప్మెంట్స్ క్రింద్ద సంబంధించిన పరికరాలు లేకుండా ,1.ఎక్సటింగుషేర. 2.ప్రెసర్ వాటర్ లైన్స్ 3.స్మోక్ డిక్టర్స్. 4.ఇసుక. 5. ఎమర్జెన్సీ డోర్ 6. ఎమర్జెన్సీ లేడర్.. 7. ఎమర్జెన్సీ డోర్.. ఇటువంటి ఏ అగ్నిమాపక పరికరాలు లేకున్నా స్కూల్స్,,&కాలేజ్ లకు అనుమతులు ఇవ్వడం వెనుక అధికారులు చేతి వాటం స్పష్టంగా కనిపిస్తోంది..


