అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి. చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి, రౌతు సత్యారావు మరియుగరివిడి మండలమహిళా అధ్యక్ష రాలు, శ్రీ లక్ష్మి ఒబ్బిసెట్టి , తీవ్రస్థాయిలో మండిపడ్డారు, అంబటి రాంబాబు వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా అంబటి లాగా మాట్లాడాలేరని,ఆయన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు అంబటి వాడుతున్న భాషా జుగుస్సాకరంగా,అసహ్య కారంగా ఉందని విమర్శించారు, ప్రజాస్వామ్య విలువలు తెలియని అంబటి వంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండడం అనర్హులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైఅనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి నీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు, జగన్ రెడ్డి నైజం మరొకసారి బయట పడింది ,తప్పు చేసిన రాంబాబుని మందలించకపోగా పరామర్శకు వెళ్ళడం అతని కుచల రాజకీయానికి నిదర్శనం అని కృష్ణవేణి అన్నారు….. Spread the love టపా నావిగేషన్ గరివిడి డఫ్& డమ్ పాఠశాలలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి