చీపురుపల్లి గులివిందడ అగ్రహారం రామ మందిరం వద్ద నిలిపిన వినాయక నవరాత్రులు పురస్కరించుకొని భారీ అన్నదాన సమారధన నిర్వహించారు. అగ్రహారానికి చెందిన కర్రొతు అప్పారావు కుటుంబ సభ్యులు కర్రొతు నవీన్ , జ్యోతి దంపతులు అన్నదాన సమరాధన కు సంబంధించిన మొత్తం ఖర్చులకు సహకరించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*అయ్యప్పస్వామి వారి దేవాలయం ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు