శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామీ దేవాలయం ప్రాంగణం లో కొలువు తీరిన శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి 6వ వార్షకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.తేదీ 29.6.24 న స్థిరవరం, నాడు అమ్మవారికి కుంకుమార్చనలు క్షీరాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో విద్యాభివృద్ధి కోసం పూజలు నిర్వహిస్తాం అని తదుపరి సామూహిక అక్షరాభ్యాసం మధ్యాహ్నం అన్న సమారాధన సాయంకాలం యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ భక్త బృందం తెలియజేశారు