బాబుజి హాస్పిటల్ లో దారుణం…
* యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు మరణం
గరివిడి మండలం కాపు సంఘం గ్రామస్తులు అయినా మేఘమాల 24 సంవత్సరాల యువతి ఉదయం ఐదున్నర సమయంలో ప్రసవం నిమిత్తం బాబూజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు రమా రమి 11 గంటలకు హాస్పటల్ సిబ్బంది ఒక టాబ్లెట్ ఇచ్చారు ఈ టాబ్లెట్ వేయడం వల్ల మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమెకు కడుపులో నొప్పి విపరీతంగా రావడంతో ప్రసవ సంబంధిత డాక్టర్కు ఫోన్ చేయగా ముఖ్యమైన డాక్టర్లు అందుబాటులో లేక పోవడం వల్ల మగ శిశువు మరణించింది.. కానీ ఈ విషయం తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పలేదు.. చనిపోయిన శిశువుకు వైద్యం చేస్తున్న వైద్యులు.. ఈ విషయం తెలుసుకున్న కాపూసంభం గ్రామస్తులు ఆసుపత్రిని ముట్టడించగా మాకు సంభందం లేదని బుకాయించారు