Author: 9newstelugu.com

చీపురుపల్లి నుండి నేపాలకు బయలుదేరిన హరికృష్ణ

చీపురుపల్లి*చెట్లను కాపాడండి నీటిని కాపాడండి భూమి తల్లిని రక్షించండి* అంటూ సైకిల్ పై ప్రచార యాత్రకు (చీపురుపల్లి నుండి నేపాల్)కు బయలుదేరిన హరికృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపిన *చీపురుపల్లి మండల వైసీపీ నాయకులు* గరివిడి మండలం, కే పాలవలస గ్రామమునకు చెందిన…

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం

తిరుమల ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక పిర్యాదు చేశాం ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో…

గురజాడ స్ఫూర్తిగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలును (జంగిల్) క్లియర్ చేయిస్తున్న –  వలి రెడ్డి శ్రీనివాస నాయుడు*

చీపురుపల్లి మండలం సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడ్పడవాయి దేశమంటే మట్టికాదో దేశమంటే మనుషులు అన్న గురజాడ స్ఫూర్తిగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలును (జంగిల్) క్లియర్ చేయిస్తున్న – వలి రెడ్డి శ్రీనివాస నాయుడు* ఈరోజు అలజంగి…

పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

విజయనగరం జిల్లా గుర్ల మండలం సేరిపేట గ్రామంలో పిడిఎఫ్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్న OR 10 U 5499 లారీ ను గౌరవ ఎస్ పి ఆదేశాల మేరకు విజిలెన్స్ Si రామారావు గారు అండ్ టీం గరివిడి అన్నపూర్ణ…

మహిళ సమైక్య కార్యవర్గం

చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మండల మహిళ సమైక్య కార్యవర్గం సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా నిర్వహిస్తున్న యువమంథన్ లో భాగంగా, గరివిడి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,

కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా నిర్వహిస్తున్న యువమంథన్ లో భాగంగా, గరివిడి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాలలో 19-09-2024 (గురువారం) నాడు నమూనా ఐక్యరాజ్యసమితి (మోడల్ యూ.ఎన్) కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల అధిపతి, అసోసియేట్…

అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల గంజాయి ముడిదాం లో దొరకడంతో ఉలుక్ పడ్డ నియోజకవర్గం

విజయనగరంజిల్లా…… అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల గంజాయి ముడిదాం లో దొరకడంతో ఉలుక్ పడ్డ నియోజకవర్గ జంత్తా…. చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం మండలం ఉటపల్లి, గెదల మర్రివలస వద్ద 10 సమయంలో బుదారవలస ఇంచార్జ్ ఎస్ ఐ,బి.లోకేశ్వరరావు మరియూ వారిసిబ్బంది తో…

తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా

… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చీపురుపల్లిలో సుమారు పద్మ 14 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నది… తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్…

అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ

శ్రీమతి గోదావరి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఈరోజు ఉదయం 8,9,10, వ తరగతి విద్యార్థులకు చీపురుపల్లి అగ్నిమాపక సిబ్బంది వారిచే విద్యార్థులకు వరదలు మరియూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ చర్యలు గురించి అగ్నిమాపక అధికారులు విపులంగా విద్యార్థులకు…

ఇటీవలే ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు

చీపురుపల్లి పట్టణం జి. అగ్రహారం నివాసి అయిన అనారోగ్య కారణాలుతో మృతి చెందారు వార్త తెల్సుకొని వైయస్ఆర్సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, స్థానిక వైసిపి నాయకులు వారి ఇంటికి వెళ్లి, చనిపోయాన వ్యక్తి…