Author: 9newstelugu.com

శిక్ష‌ణ‌ద్వారా నైపుణ్యాభివృద్ది
జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్
మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పంద‌న‌

శిక్ష‌ణ‌ద్వారా నైపుణ్యాభివృద్దిజిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పంద‌న‌ భోగాపురం, (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 18 ః నిరుద్యోగ యువ‌త‌కు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించ‌డం ద్వారా వారిలో నైపుణ్యాన్ని వృద్దిచేసి, త‌ద్వారా ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్…

గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలుa

చీపురుపల్లి కేంద్రంలో మూడు రోడ్లు జంక్షన్ లో నిర్వహించిన గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలులో భాగంగా విద్యార్థులు మానవహారం నిర్వహించారు. 18.09.2024 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు…

ఆర్.ఎం.పీ. డాక్టర్ పోలాచారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం.

మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవలే గుండెపోటుతో ఆర్ఎంపీ డాక్టర్ కాలం చెందారు.వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం, బంగారమ్మ పేట చెందిన టేకి పోలాచారి ఆర్ఎంపీ డాక్టర్ గా ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నారు.ఈయన ఏ అర్ధరాత్రి పిలిచినా వచ్చి సకాలంలో…

శ్రీ గణనాధుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు*

వినాయక నవరాత్రి ఉత్సవాలులో 11వరోజులో భాగంగా చీపురుపల్లి పట్టణం బ్రిడ్జిడౌన్, రామాంజనేయ కాలనీ, కస్పావీధిలో గణేష్ పెండల్ కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ప్రతినిధి మరియు వైయస్సార్…

నిలిమర్ల లో భారీ చేరికలు

ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు మరియు జనసేన పార్టీ చీఫ్ విప్ శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో జరిగిన భారీ చేరుకల్లో భాగంగా ప్రముఖ రాజకీయ నేత మరియు మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ శ్రీ చనమల్లు…

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రారంభించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి డాII బిII అంబేద్కర్ గురుకులం (గర్ల్స్) లో కర్లాం పిహెచ్సి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంపీపీ ఇప్పిలి…

నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి కేంద్రంలో ఉన్న కోర్టు భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విషయం తెలుసుకుని నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబందించిన స్థలాన్ని ఈరోజు స్థానిక టిడిపి శ్రేణులు,సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు ఈ…

తృటిలో తప్పిన ప్రమాదం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామం రెల్లివీధి లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వం ఇచ్చిన 20 ఏళ్ల క్రితం ఇంటి పి కప్పు ఒక మహిళ (k కళావతి) పై పడడం జరిగిందిని మహిళ…

4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు

చీపురుపల్లి పట్టణం కూరాకుల వీధిలో పెద్దచెరువు ని అనుకోని కూరాకుల వీధికి సంబందించిన ప్రజలు వర్షాకాలం లో ఇబ్బందులు పడుతున్న సమస్య ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, అనంత్ దృష్టిలో పెట్ట గా వెంటనే 4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు…

ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొందూరు రామారావు గారి కుటుంబ సభ్యులకు ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు శ్రీకాకుళం లిటిల్ మాస్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త పొందూరు రామారావు…