Author: 9newstelugu.com

బొత్స సత్యనారాయణMLC

చీపురుపల్లి లో బొత్స సత్యనారాయణMLC గా ఏకగ్రీవo సందర్భంగా చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ నాయకులు….విశాఖ స్థానిక ఎంఎల్సీగా వైసీపీ తరుపున ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా చీపురుపల్లి యంపీపీ జడ్పీటీసీ మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం ,…

బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సాలూరు పట్టణం లో గల బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ వాడాడ గణేశ్వర రావు గారి చేతుల మీదుగా జరిగినవి ఈ వేడుకల్లో డాక్టర్ గణేశ్వర రావు గారిని మర్యాదపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది అలాగే అన్నదాత…

ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి… ప్రథాన ఉపాద్యాయులు ధత్తి అప్పలనాయుడు స్టాఫ్ సెక్రటరీ కే. వీ. సత్యనారయణ మరియు ఫిజికల్ డైరక్టర్ వీ. వనజ నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో పాఠశాల…

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కళావెంకటరావు గారు

78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.. ఈ కార్యక్రమంలో టీడీపి…

స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

*ఈరోజు పార్వతీపురం మణ్యం జిల్లా,సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.

అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక

విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో గల స్మశానవాటికలో ఎటువంటి దహన కార్యక్రమాలు నిర్వహించడానికి షెడ్ మరియూ దహన పరచడానికి ఐరన్ స్టాండ్ లేని పస్థితి ,,,ప్రభుత్వం ఇచ్చిన స్మశానవాటిక డెవలెప్మెంట్ ఫండ్స్ ఎటువెళ్లినట్లు ప్రభుత్వం అధికారులు…

భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ

హర్ ఘర్ తిరంగా.చీపురుపల్లి నియోజకవర్గo గరివిడివెటర్నరీ సైన్స్ కాలేజ్ నుండి గరివిడి ఓవర్ బ్రిడ్జి వరుకు విద్యార్థిని విద్యార్థుల చే గరివిడి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు..ఈకార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు.

500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం

విజయనగరం జిల్లా..హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి సూచన మేరకు.. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గాంధీ విగ్రహం నుండి ముడురోడ్ల కూడలి వరుకు B J Y M ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మేరకు భారత యువమొర్చ ఆధ్వర్యంలో…

ఉత్తరాంధ్రలో జూట్ పరిశ్రమలును ఆదుకోవాలి

ఆంధ్ర ప్రదేశ్ లో జూట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ జూట్ అసోసియేషన్ సభ్యులు కిమిడి నాగార్జున, TVS లింగమూర్తి, సునీల్ భారరియా, హర్ష నహత ప్రతినిధులతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్…