పైడిమాంబను దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు

పైడిమాంబను దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు


విజయనగరం, అక్టోబర్ 13 :
శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం దర్శించుకున్నారు  ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనాల  అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని స్పీకర్ కు అందజేశారు. ఆయనతో పాటుగా  మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి,ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు కూడా ఉన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి