సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు ను పరామర్శించిన బొత్స సత్యనారాయణ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సాలూరు పట్టణం పెద కుమ్మరివీధిలో విశ్రాంతి తీసుకుంటున్న *సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు* గారు.ఈ విషయం తెల్సిన *విశాఖ ఎమ్మెల్సీ* శ్రీ బొత్స.సత్యనారాయణ గారు ఈరోజు సాలూరు పట్టణం విచ్చేసి నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ముందుగా సాలూరు పట్టణంలో ఉన్న *మాజీ డిప్యూటీ రాజన్నదొర గారి ఇంటికి  ఎమ్మెల్సీ బొత్స గారు,జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారు మరియు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి. వెంకట చిన అప్పలనాయుడు గారు వెళ్ళేరు.పరామర్శించిన వారిలో *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు *ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి.శ్రీనివాస్ రావు గారు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి.వెంకట చిన అప్పలనాయుడు గారు*,సాలూరు నియోజకవర్గ వివిధ మండలాల ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *