చీపురుపల్లి లో బొత్స సత్యనారాయణMLC గా ఏకగ్రీవo సందర్భంగా చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ నాయకులు….
విశాఖ స్థానిక ఎంఎల్సీగా వైసీపీ తరుపున ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా చీపురుపల్లి యంపీపీ జడ్పీటీసీ మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం , జిల్లా వైస్సార్సీపీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో బారి బాణా సంచారం కాల్చి స్వీట్ పంచి జై బొత్స…. జై జగన్ అంటూ కేకలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు…
ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు





