Category: చీపురుపల్లి

శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను  తనిఖీలు చేసిన అధికారులు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల స్థాయి అధికారులు తనిఖీలు చేయగా, MRP రేటు అనుమానాస్పదం, మరియూ ఉత్పత్తుల లింకేజ్ గమనించి 15రోజులపాటు ఉత్పత్తుల అమ్మకాలని నిలిపివేసిన,…

మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా

విజయనగరం జిల్లాలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, మద్యం సీసాలపై ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా…

చీపురుపల్లి లో ప్రజల కష్టసుఖాల్లో ప్రజలకు చేరువుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన g.అగ్రహారం ఆకుల స్వామినాయుడు తల్లి గారు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి ప్రచార విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల…

మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా

చీపురుపల్లి నియోజకవర్గంలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్ గా…

చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి పట్టణం లో20ఏళ్ల క్రితం కాలనీ వాసులకు నీటి ఎద్దడ లేకుండా ఏర్పాటు చేసిన చేతి బోర్ పంపు ను కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు, తొలగించిన ప్రదేశంలో ఆ ఆసామి ట్రాక్టర్, ఆటో,టాటా ఎస్,వాహనాలు…

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన

>విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన >బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల మానవహారం >సమస్యల పరిష్కారం కోసం జరగబోయే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి చీపురుపల్లి మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం భారత విద్యార్థి…

మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై  దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర

మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర!! ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల…

చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లును తిలకించండి

చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వంశీ విష్ణు వైభవ్ థియేటర్లో సినీ కథానాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లు సినిమా ఉత్సవాల్లో భాగంగా కాంగో బైక్ ర్యాలీ…

ఉచిత మెగా వైద్య శిబిరం

చీపురుపల్లి నియోజకవర్గం కర్లాం గ్రామంలో తేదీ 17- 6- 2025 మంగళవారం రోజున జనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో జనసైనికుడు కీర్తిశేషులు శ్రీ దుగ్గు మురళిగిరి గారి జ్ఞాపకార్థంగా కిమ్స్ మరియు జేమ్స్ ఆస్పత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య…

పాఠశాలలో ఐరన్, పోషకాలతో కూడిన సన్నబియ్యం పేకెట్లు పంపిణీ చేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా ఈరోజు చీపురుపల్లి బాయ్స్ హైస్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి చేతులు మీదగా పాఠశాలలో…