Category: విజయవాడ

బడ్జెట్ ను చూసి YCP కి కళ్ళు తిరిగాయి

*పేదల ఆశల బడ్జెట్ పై విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారు* కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి వైసిపి నాయకులకు కళ్ళు తిరుగుతున్నాయి… అయ్యో ఇంతకు పూర్వమే ఇట్లాంటి బడ్జెట్ మనం ఇచ్చి ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని…

రివ్యూ మీటింగ్

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు మరియు ఇన్చార్జిల తోరివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమం లో పాల్గొన్నస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశుసంక్షేమశాఖ మరియు…

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ…

విజయవాడ క్లీనింగ్

వరదలతో అతలాకుతలమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది. వరద తగ్గిన ప్రాంతాల్లో సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో బురదలో ఉన్న ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది ఫైర్ ఇంజన్లు బెజవాడ చేరుకుని ఇళ్లు, దుకాణాలు, రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియను…

గుంటూరు  జిల్లా తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టలును సందర్శించిన గిరిజనశాఖామంత్రి సంధ్యారాణి..

హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిచిన వంట సామానులు, సరుకులను పరిశీలించారు.. హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు పడుతుంటే పక్కనే ఉన్న మున్సిపల్ స్కూళ్లోకి విద్యార్థినులు తరలించి క్షేమంగా ఉంచిన సిబ్బందిని విద్యార్ధినుల యోగక్షేమాలను అడిగి…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

విజయవాడలో భారీ వర్షం, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు పెద్దవాళ్ళని బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు, నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం. జాతీయ రహదారుల…