Politics Salur SOMESH స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర 15/08/2024 9newstelugu.com *ఈరోజు పార్వతీపురం మణ్యం జిల్లా,సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
Politics మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి 03/08/2024 9newstelugu.com మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు…
Politics Salur 12500 ఎకరాలకు సాగునీరు 01/08/2024 9newstelugu.com పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం:…
Blog Politics Salur సభ్యత్వ నమోదు పూర్తి 29/07/2024 9newstelugu.com జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్…
Blog Politics విజయనగరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం 12/07/2024 9newstelugu.com జిల్లా అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి సమావేశంలో మంత్రులు కొండపల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను తరలించాలి ః ఛైర్‌పర్సన్ శ్రీనివాసరావుసర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై చర్చస్థాయి సంఘాల్లో సభ్యులుగా నియమితులైన ఎంఎల్ఏలు విజయనగరం, జులై 12 ః పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్దికి సమన్వయంతో,…
Blog Politics Salur ఓటుకు నోటు నాయకుడు సీఎం అయ్యారు 09/07/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియజేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర…
Politics Salur గుమ్మడి సంధ్యారాణి పత్రిక సమావేశం 26/06/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోమంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూఒకటవ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3000 పెన్షన్…
Politics Salur వంద పడకల ఆసుపత్రి పరిశీలన 19/06/2024 9newstelugu.com రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు.నాణ్యత తో కూడుకున్న వైద్యం అందించాలి. హిల్ టాప్ ఏరియా అయినా ప్లేన్ ఏరియా నుండి…
Politics Salur మంత్రి రేసులో సంధ్య రాణి 11/06/2024 9newstelugu.com సాలూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గం లో టిడిపి వరుసగా మూడుసార్లు అపజయం పాలయింది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రజా…