మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు.ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు.సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం: మంత్రి గారుRWS అధికారుల పనితీరుపై మంత్రి గారికి ఫిర్యాదు చేసిన రైతులు.ఫిర్యాదుపై వెంటనే ఎంక్వైరీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన మంత్రి గారు. Spread the love టపా నావిగేషన్ డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత