Category: Salur

అన్నార్థులకు అండగా మాతృభూమి సేవా సంఘం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నవజీవన్ పేద పిల్లలు ఆశ్రమంలో పిల్లలు ఆకలి తీర్చడం కోసం ప్రతినెలా మన సంఘం దాతలు సహాయంతో 5బస్తాలు బియ్యం ఒక్క ఆయిల్ టిన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని సాలూరు నియోజకవర్గం మాతృభూమి సేవా సంఘం…

మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

సాలూరు పట్టణ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, ఆర్ & బి…

మెనూ పాటించకపోతే కఠిన చర్యలు

సాలూరు, ఏప్రిల్ 07 : విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా, పోషకవిలువలు కలిగి నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ను అక్షరాలా అమలు చేయాలని,ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా…

సాంప్రదాయబద్ధం గా ఇటుక పండుగ

పాచిపెంట మండలంలోని *మంచాడవలస,సీతంపేట, పనుకు వలస,చీపురువలస గిరిజన గ్రామాల ప్రజలు* సాంప్రదాయబద్ధంగా *ఇటుక పండుగ* ను ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా రోడ్లపై వాహనాలను ఆపుతూ ఆనందోత్సాహాల మధ్య చందాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల గుండా బడ్నాయక వలసలో జరిగిన ఓ శుభకార్యానికి…

_సాలూరు లో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి…

జై అమరావతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణ జాతీయ రహదారి నుండి ఎన్టీఆర్ కొండల వద్ద నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరావతి కి…

రోడ్ల విస్తరణకు ముందడుగు అంటూ ఊదరగొట్టారు.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రోడ్డు విస్తరణ పై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూమున్సిపల్ కౌన్సిల్ ఉన్నంతవరకు ఎందుకు విస్తరణ పనులు చేపట్టలేదు అంటూ ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు…

బి.శ్రీనివాస్ రావు  నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రాజన్న

సాలూరు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్,సాలూరు పట్టణం,10వ వార్డుకు చెందిన బోనుమహంతి.శ్రీనివాసరావు గారి తల్లి శ్రీమతి బోనుమహంతి.అమ్మడమ్మ(77సం.లు)గారు గత కొద్దిరోజులు క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర…

సాలూరులో సందడిలా వైసిపి 16వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ…

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు సాలూరు:- మహిళలు అన్ని రంగాలలో రాణించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ.రాదా నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం…