Category: Salur

_సాలూరు లో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి…

జై అమరావతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణ జాతీయ రహదారి నుండి ఎన్టీఆర్ కొండల వద్ద నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరావతి కి…

రోడ్ల విస్తరణకు ముందడుగు అంటూ ఊదరగొట్టారు.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రోడ్డు విస్తరణ పై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూమున్సిపల్ కౌన్సిల్ ఉన్నంతవరకు ఎందుకు విస్తరణ పనులు చేపట్టలేదు అంటూ ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు…

బి.శ్రీనివాస్ రావు  నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రాజన్న

సాలూరు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్,సాలూరు పట్టణం,10వ వార్డుకు చెందిన బోనుమహంతి.శ్రీనివాసరావు గారి తల్లి శ్రీమతి బోనుమహంతి.అమ్మడమ్మ(77సం.లు)గారు గత కొద్దిరోజులు క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర…

సాలూరులో సందడిలా వైసిపి 16వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ…

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు సాలూరు:- మహిళలు అన్ని రంగాలలో రాణించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ.రాదా నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం…

జీతాలు పెంచాలని సాలూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా        

మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి వినతి పత్రం అందజేసిన సాలూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు సాలూరు పట్టణంలో…

అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు సాలూరులోని GHH School మరియు Jyothirao Phule School లలో బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బాలికలకు ప్రాథమిక స్వీయరక్షణ…

హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ ను అసెంబ్లీ ముట్టడిస్తాం

, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, జగ్గుదొరవలస “హైకోర్టు ఆర్డర్‌ను బేఖాతరు చేస్తారా? గిరిజన హక్కులను తొక్కిపెడితే కలెక్టరేట్లు, అసెంబ్లీ ముట్టడి ఖాయం!”పార్వతీపురం మన్యం: షెడ్యూల్డ్ ఏరియా భూభాగాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై గిరిజన సంఘాలు…

జీతాలు అడిగితే ఉద్యోగం వదిలేసి పొమ్మంటున్నారు

పార్వతీపురం మన్యం జిల్లాలో గర్భిణీ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం లకు మూడు సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల జీతాలు అడగగా ప్రభుత్వంలో డబ్బులు లేవు ఉద్యోగం మానేసి వెళ్లిపోండి అని చెప్పడంతో…