Category: Salur

గిరి ఆరోగ్య కేంద్రం

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు మండలం కరడవలస లో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన…

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు…

ఐదు కేజీల గంజాయిని స్వాధీనం

పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 07వ తేదీ న పి. కొనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు…

విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి.

విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎన్నికల సందర్భంగా మహాకూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లకు వెంటనే ఉద్యోగ అవకాశ కలిపించి కనీస వేతనం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో విజయవాడ సదస్సుకు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీసు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాలూరు పట్టణం నందు అమరులైన పోలీసులను గుర్తు చేస్తూ విద్యార్థులుతో నినాదాలు చేయించడం జరిగింది.పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అలాగే చెక్ పోస్ట్ లను పటిష్టం చేసే క్రమంలో సాలూరు రూరల్, పట్టణ…

గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు*

మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి…

సాలూరు పెద్ద పండగ

సాలూరు శ్యామలాంభ పండుగ ప్రకటించారు18-5-25 ఉయ్యాల కంబాల19-5-25 తొలెలు20-5-25 సిరిమనోత్సవం*శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ తేదీలు ఖరారు* *సాలూరు పట్టణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ…

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ -ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో, సాలూరు, అక్టోబర్ 19, మేజర్ న్యూస్: సాలూరు పట్టణంలో 2021 వ సంవత్సరం నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమంను నిర్విరామంగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు…

తల మీద రక్షణ మీదే

సాలూరు బైపాస్ రోడ్ నందు శ్రీ సాలూరు పట్టణ సిఐ గారు వాహనదారులతో ,హెల్మెట్ వాడక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలియపరుస్తూ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా కాపాడుతుందని తెలియపరుస్తూ హెల్మెట్…