Salur SOMESH జీతాలు పెంచాలని సాలూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా 05/03/2026 9newstelugu.com మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి వినతి పత్రం అందజేసిన సాలూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సాలూరు పట్టణంలో…
Salur SOMESH అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం 04/03/2026 9newstelugu.com అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు సాలూరులోని GHH School మరియు Jyothirao Phule School లలో బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బాలికలకు ప్రాథమిక స్వీయరక్షణ…
Salur SOMESH హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ ను అసెంబ్లీ ముట్టడిస్తాం 03/03/2026 9newstelugu.com , పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, జగ్గుదొరవలస “హైకోర్టు ఆర్డర్‌ను బేఖాతరు చేస్తారా? గిరిజన హక్కులను తొక్కిపెడితే కలెక్టరేట్లు, అసెంబ్లీ ముట్టడి ఖాయం!”పార్వతీపురం మన్యం: షెడ్యూల్డ్ ఏరియా భూభాగాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై గిరిజన సంఘాలు…
Salur SOMESH జీతాలు అడిగితే ఉద్యోగం వదిలేసి పొమ్మంటున్నారు 03/03/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లాలో గర్భిణీ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం లకు మూడు సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల జీతాలు అడగగా ప్రభుత్వంలో డబ్బులు లేవు ఉద్యోగం మానేసి వెళ్లిపోండి అని చెప్పడంతో…
Salur SOMESH తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర 28/02/2026 9newstelugu.com రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన గిరిజన చిన్నారులు చెడ్డా.దీనా, డానియల్ లను పరామర్శించిన రాజన్నదొర గారు మరియు సాలూరు మండల వైసీపీ నేతలు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర గారు.*…
Salur SOMESH సాలూరు మున్సిపాలిటీ 28వ వార్డులోపెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి 28/02/2026 9newstelugu.com ఈ సందర్భంగా మంత్రివర్యులు గారు మాట్లాడుతూ,“పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే…
Salur SOMESH మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు 27/02/2026 9newstelugu.com సాలూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనం నడిపిన 7 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశామనినమోదైన కేసుల్లో నిందితులను గౌరవనీయ న్యాయస్థానం Judicial First Class…
Salur SOMESH విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చోద్యం చూస్తున్న అధికారులు 22/02/2026 9newstelugu.com సాలూరు ఫిబ్రవరి 22 విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో నూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కళ్ళుండి ధృతరాష్ట్ర పాలనల ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాలూరు పాచిపెంట, మక్కువ, మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ యదేచ్చగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా…
Blog Salur SOMESH పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడి 22/02/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడికి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పార్వతీపురం పట్టణం , సాలూరు పట్టణం పోలీసులు…
Salur SOMESH సాలూరు లో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర 21/02/2026 9newstelugu.com ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన *స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర* కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి కమిషనర్ టి. టి రత్న కుమార్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెద్ద మార్కెట్ *గాంధీ పార్క్* వద్ద వ్యాపారస్తులందరినీ ఆహ్వానించి…