Salur SOMESH వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 02/09/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.…
Salur SOMESH పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు 02/09/2025 9newstelugu.com జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి…
Salur SOMESH ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు 01/09/2025 9newstelugu.com ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…
Crime Salur తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త 28/08/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు.సాలూరు పట్టణ దుర్గనవీధిలోని తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త, పరారీలో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి త్రివేణి తండ్రి రామకృష్ణ ఇద్దరు…
Salur SOMESH 100 పడకల హాస్పిటల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి 11/08/2025 9newstelugu.com సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.…
Salur SOMESH అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలి 06/08/2025 9newstelugu.com అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ చిమ్డి వలస వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు వలసి రాజు లక్ష్మయ్య మాట్లాడుతూ పోడు భూములకు పూర్తి స్థాయిలా…
Salur SOMESH అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి 02/08/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి ఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం…
Salur SOMESH అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష 29/07/2025 9newstelugu.com మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ఈరోజు శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దర్శనం చేసుకుని, ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి వచ్చిన విరాళాలు మరియు ఖర్చుల వివరాలు వెలుగులోకి తెచ్చారు. విరాళాల…
Salur SOMESH పేదలకు అండగా CM సహాయని 27/07/2025 9newstelugu.com ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వేమూరి నరేష్ గారికి ₹2,02,199 (మరిపల్లి , సాలూరు) ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి…
Salur SOMESH నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు 18/07/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి .అప్పలనాయుడు ప్రిన్సిపాల్ శివకుమార్…