Category: Salur

మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క…

సాలూరు పట్టణం లో చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొలకట్టు వీధి లో బారి చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో 15 తులల బంగారం చోరికి గురి అయిందని బాధితులు తెలిపారు. కోట దేవి w/o ప్రసాద్ తమ కుటుంబముతో తే 02.07.2025…

వర్షానికి లెక్కచెయ్యని అభిమానం

శివరాంపురం గ్రామం, సాలూరు మండలంప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు…

ప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

తెట్టెడువలస, పాచిపెంట మండలంప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – చంద్రన్న ఆశయాలకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆచరణ ఈ రోజు పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ పరిధిలో గల…

జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్స వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని…

కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం

సాలూరు పట్టణ వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో కన్జ్యూమర్స్ కు సంబంధించిన అనేక అంశములు చర్చించబడినవి. అదేవిధంగా వినియోగదారుల మండలి సభ్యులు సాలూరు శ్రీశ్రీశ్రీ శ్యామలంబ పండుగ సందర్భంగా చేసిన సేవలకు గాను…

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

ఈ రోజు గుమ్మిడి సంధ్యారాణి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను విని, వాటికి తగిన పరిష్కారాలను అందించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించారు. భూవివాదాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు,…

మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ నిర్వహించిన సాలూరు పట్టణ పోలీస్ శాఖ . ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవనీయులు పట్టణ మెజిస్ట్రేట్ g . హర్షవర్ధన్, పట్టణ సీఐ అప్పలనాయుడు, మెడికల్ ఆఫీసర్ శివకుమార్,…

ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో గల పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు…

సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో యోగ డే

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో యోగా నిర్వహించారు .పట్టణ ci అప్పలనాయుడు మరియు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు