Category: SOMESH

త్రుటిలో తప్పిన ప్రమాదం

కురుకూటి వెళ్లే మార్గంలో దండిగాం బ్రిడ్జ్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం డీ ఆర్ డిపో కురుకూటి ఊరు ఊరు బియ్యం సప్లై చేయడానికి తాడివలస గ్రామం నుండి తిరిగి వచ్చిన సమయంలో జరిగిన సంఘటన

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమం

ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా సాలూరు పట్టణ సి.ఐ అప్పలనాయుడు మరియు పట్టణ s.i సీతారాంలకు మట్టి వినాయక ప్రతిమలను బహుకరించారు …ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ…

విజయవాడ క్లీనింగ్

వరదలతో అతలాకుతలమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది. వరద తగ్గిన ప్రాంతాల్లో సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో బురదలో ఉన్న ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది ఫైర్ ఇంజన్లు బెజవాడ చేరుకుని ఇళ్లు, దుకాణాలు, రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియను…

సాలూరు పట్టణంలో  జనసేన అధినేత జన్మదిన వేడుకలు .

సాలూరు పట్టణంలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు . సాలూరు పట్టణంలో జనసేన అధినేత డిప్యూటీ సి.ఎం మరియు మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు…

గుంటూరు  జిల్లా తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టలును సందర్శించిన గిరిజనశాఖామంత్రి సంధ్యారాణి..

హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిచిన వంట సామానులు, సరుకులను పరిశీలించారు.. హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు పడుతుంటే పక్కనే ఉన్న మున్సిపల్ స్కూళ్లోకి విద్యార్థినులు తరలించి క్షేమంగా ఉంచిన సిబ్బందిని విద్యార్ధినుల యోగక్షేమాలను అడిగి…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

విజయవాడలో భారీ వర్షం, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు పెద్దవాళ్ళని బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు, నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం. జాతీయ రహదారుల…

డిప్యూటీ సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త వరవడిని సృష్టించి విశేషమైన ప్రజాధరణ పొందుతున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ, మరియు అటవీశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరియు the 9News…

1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ, దిశ, దిక్సూచి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పరిపాలనా దక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా…

ఒరిస్సా లోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి

ఆ తెగ నుంచి తొలి డాక్టర్‌.. ఎంబీబీఎస్‌ సీటు సాధించిన ఆదివాసీ బిడ్డ_ జనపాల – గోవిందరావుప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక వేత్తమనజనం ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ఆదివాసీ కుర్రాడు మారుమూల…