Salur SOMESH గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ 25/11/2024 9newstelugu.com గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం.. మానవత్వంతో పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమం లో ఆశ్రమం కల్పించారు… గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే…
Blog SOMESH గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు రేగం మత్స్యలింగం 04/11/2024 9newstelugu.com ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ…
Blog Salur SOMESH ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం 27/10/2024 9newstelugu.com పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి స్పందిస్తూ…
Salur SOMESH సాలూరు పెద్ద పండగ 20/10/2024 9newstelugu.com సాలూరు శ్యామలాంభ పండుగ ప్రకటించారు18-5-25 ఉయ్యాల కంబాల19-5-25 తొలెలు20-5-25 సిరిమనోత్సవం*శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ తేదీలు ఖరారు* *సాలూరు పట్టణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ…
Blog Salur SOMESH ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ 19/10/2024 9newstelugu.com ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ -ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో, సాలూరు, అక్టోబర్ 19, మేజర్ న్యూస్: సాలూరు పట్టణంలో 2021 వ సంవత్సరం నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమంను నిర్విరామంగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు…
Blog Salur SOMESH టి.వి.టి, స్కాట్లాండ్ దళారీ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్న మెడికల్ కాంట్రాక్టు కార్మికులు* 19/10/2024 9newstelugu.com *ఎఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బుగత అశోక్ ఆగ్రహం.* ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డిసిహెచేఎస్…
Blog SOMESH విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర 15/10/2024 9newstelugu.com విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో వివిధ రకాల కార్యక్రమాలు పట్టణ నలుమూల నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మవారి సినిమానోత్సవం జరిగింది .ఈ…
Blog Salur SOMESH పల్లె పండగ కాదు శుద్ధ దండగ 15/10/2024 9newstelugu.com పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం…
Blog Salur SOMESH సాలూరు ప్రజల కల నెరవేరింది 04/10/2024 9newstelugu.com ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది. సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో…
Parvathipuram SOMESH శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి 03/10/2024 9newstelugu.com అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర…